రాజధాని ఆ ఊళ్ళో పెడితే ఈ ఊరోళ్లకి దూరం ..ఇక్కడ పెడితే అక్కడి వాళ్లకు దూరం..అందరికీ అనువైన ప్రాంతం దొరకడం కష్టం. అందుకే అసలు రాజధానికి ప్రజాలు రావాల్సిన అవసరం లేని కొత్త పాలనా వ్యవస్థను తీసుకురావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు తెలిసింది. అంటే మొత్తం రాష్ట్రాన్ని కొన్ని జోన్లు గా విభజించి అన్నీ పాలనాపరమైన నిర్ణయాలు అక్కడే తీసుకునేలా ఏర్పాట్లు చేస్తారు. Read Also: మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు.. అసెంబ్లీ లో బిల్లు అంటే […]