అల్లు అర్జున్ వరుడులో విలన్ గా నటించిన ఆర్య గుర్తున్నాడుగా. ఇతనివి నేనే అంబానీ లాంటి ఒకటి రెండు డబ్బింగ్ మూవీస్ బాగానే ఆడాయి కానీ చెప్పుకోదగ్గ స్థాయిలో గుర్తింపు మాత్రం రాలేదు. ఆ మధ్య వచ్చిన విశాల్ ఎనిమిలో ప్రధాన పాత్ర చేసినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. ఇతని కొత్త సినిమా కెప్టెన్ ఫస్ట్ లుక్ ని నిన్న అఫీషియల్ గా రిలీజ్ చేశారు. శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ […]
పండగ పూట ఈ మధ్య నాకు రాహుకాలం వెంటాడుతోంది. దసరాకి టైం బాగలేక ఎల్జిబుల్ బ్యాచిలర్ చూశాను. అఖిల్ ఉతికినా, ఏదో ఏరియల్ పౌడర్తో సుకుమారంగా వాషింగ్ మిషన్లో కాసేపు తిప్పాడు. దీపావళి నాడు లోపల ఏదో అనుమానం పీకుతా వుంది. రజనీకాంత్ రాడ్ పట్టుకుని నిలబడ్డాడు. అయినా మన రజనీ కదా అని ధైర్యం చేశాను. పాతకాలం హీరో కదా, కొంచెం మోటు పద్ధతి. మట్టిబానలో చవుడు వేసి ఉడికించి బయటికి తీసి బండకి దబదబ […]
2020 సంక్రాంతి దర్బార్ తర్వాత ఏడాదిన్నర గ్యాప్ వచ్చిన సూపర్ స్టార్ రజినీకాంత్ ఈసారి పెద్దన్నగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మాస్ ఎంటర్ టైనర్స్ ఇచ్చి అజిత్ తో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ అందించిన శివ దర్శకుడిగా సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో నయనతార, ఖుష్బూ, మీనాల క్యాస్టింగ్ తో పాటు కీర్తి సురేష్ చెల్లెలిగా నటించడం ఫ్యామిలీ ఆడియన్స్ లో ఆసక్తిని పెంచింది. ట్రైలర్ వచ్చాక పాత రజిని మాస్ […]