సినిమా పరిశ్రమలో ఏదైనా సక్సెస్ తర్వాతే. అది ఉన్నప్పుడే ఎవరైనా దగ్గరికి వస్తారు. కానీ మాస్ మహారాజా రవితేజ మాత్రం డిఫరెంట్ గా ఆలోచిస్తూ అదే పనిగా ఫ్లాప్ డైరెక్టర్స్ తో ప్రాజెక్ట్స్ ఓకే చేస్తూ రిస్కుకు రెడీ అంటున్నాడు . ఇప్పుడు నిర్మాణంలో ఉన్న క్రాక్ దర్శకుడు గోపిచంద్ మలినేని గత చిత్రం విన్నర్ డిజాస్టర్. వచ్చి కూడా మూడేళ్లు దాటింది. కాకపోతే అంతకుముందు రవితేజతో చేసిన డాన్ శీను, బలుపు రెండూ హిట్ కావడంతో […]