దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే ఈ వేరియంట్‌తో నాలుగు పాజిటివ్ కేసులు నమోదు కాగా..ఆదివారం మరోక పాజిటివ్ కేసు రికార్డుల్లో చేరింది. ఆదివారం ఉదయం ఢిల్లీలో ఓ వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. టాంజానియా నుంచి వచ్చిన ఓ వ్యక్తి నమూనాలు పరిశీలించగా పాజిటివ్‌గా తేలినట్టు అధికారులు ధ్రువీకరించారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే ఇప్పటికే కర్నాటకలో రెండు, గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ కేసులు […]