దేశంలోనే తానే సీనియర్ నాయకుడునని చెప్పుకునే నారా చంద్రబాబు నాయుడు.. తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షుడుగా ఉన్నారు. ఒక రాష్ట్రంలో తన పార్టీని నడిపించలేని స్థితికి చంద్రబాబు దిగజారిపోయారనే భావన ఇటీవల కాలంలో ఆ పార్టీ శ్రేణుల నుంచే వ్యక్తమవుతోంది. నేతలకు, క్యాడర్కు సరైన దిశా నిర్ధేశం లేకపోడం, ఒకే అంశంపై అధినేత ఒకలా.. నేతలు మరోలా ప్రకటనలు చేయడంతోనే చంద్రబాబు నాయకత్వంపై అనేక సందేహాలు వస్తున్నాయి. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి కరోనా. కరోనా వైరస్ […]
కోవిడ్ వ్యాక్సిన్ పాలసీలో ఉన్న లోపాలు, దాని వల్ల కలిగే నష్టాలపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి మరో లేఖ రాశారు. ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్లో 50 శాతం ప్రైవేటుకు విక్రయించేలా తీసుకున్న నిర్ణయం వల్ల ప్రస్తుత కోరత సమయంలో బ్లాక్ మార్కెట్ పెరగడంతోపాటు ధరలు విపరీతంగా పెంచుతారని పేర్కొన్నారు. ఓ పక్క వ్యాక్సిన్ కొరత అంటూనే ప్రైవేటు ఆస్పత్రులకు వ్యాక్సిన్ వేసేందుకు అనుమతి ఇవ్వడం సరికాదన్నారు. వ్యాక్సిన్ కొరత కారణంగానే తాము […]