కరోనా ఫోర్త్ వేవ్ సమయం దగ్గరపడిందా ? అంటే తాజాగా నమోదవుతున్న కేసులు నిజమేనన్నట్లుగా ఉన్నాయి. కొద్దిరోజులుగా దేశంలో రోజువారీ కేసులు 8 వేలకు పైగా నమోదవుతుండగా.. నేటి బులెటిన్ లో రోజువారీ కేసులు 12వేలకు పైగా నమోదయ్యాయి. ముందురోజుకంటే 38.4 శాతం అధికంగా కేసులు నమోదవ్వడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. గురువారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల మేరకు.. గత 24 గంటల్లో 5.19 లక్షల మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 12,213 మందికి […]
దేశంలో కరోనా నాలుగో వేవ్ వచ్చే అవకావం ఉందంటూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం హెచ్చరించగా.. ప్రజల్లో ఆందోళన నెలకొంది. తాజాగా ఆ ఆందోళనలు తగ్గేలా ఢిల్లీ ఎయిమ్స్ ఎపిడిమాలజీ విభాగం కీలక ప్రకటన చేసింది. దేశంలో ఎన్ని వేవ్‌లు వచ్చినా ఇకపై ప్రమాదం ఉండదని ఎయిమ్స్ ఎపిడిమాలజిస్ట్ డాక్టర్ సంజయ్ రాయ్ పేర్కొన్నారు. అయితే నాలుగో వేవ్ రాదని మాత్రం ఆయన చెప్పకపోవడం గమనార్హం. భారీ వ్యాక్సినేషన్, కరోనా రోగుల్లో వచ్చిన రోగనిరోధక శక్తి వల్ల ఇకపై […]