విపత్తు సమయంలో అండగా నిలవాల్సిన ఫార్మా సంస్థలు వ్యాపార ధోరణికి బాగా అలవాటు పడ్డాయి. ప్రజలందరికీ యుద్ధ ప్రాతిపదికన టీకాలు ఇచ్చి, ఈ దారుణమైన పరిస్థితి నుంచి బయటకు వేయాల్సిన ప్రభుత్వాలు సైతం ఫార్మా కంపెనీలు చెబుతున్న టీకా ధరలకు బేరాలు ఆడుతూ కాలం గడుపుతున్నాయి. ఫలితంగా కరోనా బారినపడి వందలాది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. భారత్లో కోవి షిల్డ్ తోపాటు కొవాక్జిన్ టీకాకు అనుమతులు లభించాయి. దేశంలో అందరికీ ఈ రెండు రకాల్లో ఏదో ఒకటి […]