కరోనా వైరస్ కారణంగా మానవ ఉనికే ప్రమాదంలో పడింది. ఈ మహమ్మారిని ఎలా నియంత్రించేందకు ప్రభుత్వాలు తలలుపట్టుకుంటున్నాయి. వ్యాక్సిన్ వస్తేనే వైరస్ వ్యాప్తికి అడ్డుకట్టు పడుతుందని భావించారు. ఎట్టకేలకు పలు సంస్థలు వ్యాక్సిన్ను కనుగొన్నాయి. అయితే విపత్కర కాలంలో మానవాళిని ముప్పు నుంచి కాపాడాల్సిన బాధ్యతను తీసుకోవాల్సిన పరిశోధనా సంస్థలు తమ వ్యాపార పంథాను మాత్రం విడువడం లేదు. దేశంలో కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. మొదట వ్యాక్సిన్ల సరఫరా అంతా కేంద్ర ప్రభుత్వం చేయగా.. […]