గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో జరిగిన లింగోజీగూడ డివిజన్ ఉప ఎన్నికల్లో బీజేపీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ ఊహించని ఫలితం ఇక్కడ వెల్లడైంది. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. గత ఏడాది డిసెంబర్లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ డివిజన్ ను బీజేపీ గెలుచుకుంది. బీజేపీ ఆకుల రమేష్‌గౌడ్ కార్పొరేటర్‌గా గెలిచారు. అయితే ఆయన కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. వరంగల్, […]