కరోనాతో లాభాలు, నష్టాలు రెండూ ఉన్నాయి. లాభాలుః 1.ప్రకృతితో గెలవడం అంత సులభం కాదని, ప్రకృతి నాశనంతో తన నాశనం కూడా ఉందని మనిషికి మళ్లీ తెలిసింది. 2.కర్భనంతో నిండిపోయిన గాలిలో స్వచ్ఛత వస్తోంది. 3.పాము, పిల్లి, కుక్క, కప్ప, గబ్బిలం ఇలా ప్రతి ప్రాణిని తినడం చైనావాళ్ల అలవాటు. మనిషిని ఎందుకు తినరంటే, ఫ్యాక్టరీల్లో పనిచేయడానికి అవసరం కాబట్టి. కరోనా దెబ్బతో చైనాలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రాణులకి జీవిత కాలం పెరిగింది. 4.పక్కవాడి […]