ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా కేరళ వరకూ వచ్చేసరికి చిన్నబోయింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ విజృంభిస్తున్న వైరస్.. కేరళలో కాస్త నెమ్మదిగానే ఉంది. ఇప్పటి వరకూ అక్కడ నమోదైన కేసులు 3,600 మాత్రమే.. వారిలో కేవలం ఇద్దరు మాత్రమే మృతి చెందారు. అందుకు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కె.కె. శైలజా టీచర్ ముందు చూపు.. నిబద్ధతతో కూడిన అప్రమత్తతే కారణం.. అని చెప్పక తప్పదు. అందుకే ప్రపంచానికే పెద్దన్న అయిన ఐక్య రాజ్య సమితి సైతం […]