దేశంలో ఇప్పటికే గత ఏడాది లాక్ డౌన్ ప్రభావం తగ్గలేదు. ఆర్థిక వ్యవస్థ కోలుకోలేదు వలసకూలీలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకోలేదు. సామాన్య ప్రజలు, ప్రభుత్వాలు కూడా కుదేలయిన నాటి పరిణామాల తాకిడి తగ్గలేదు. ఈలోగా మరోసారి సంపూర్ణ లాక్ డౌన్ వార్తలు వస్తున్నాయి. మే 2 తర్వాత ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కేంద్రం లాక్ డౌన్ వంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటుందనే ఊహాగానాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. దాంతో […]
కోవిడ్ మహమ్మారి దేశానిన ఒక ఊపు ఊపేసింది. అయితే నెమ్మదిగా తన ఉధృతిని తగ్గించుకుంటోంది. ఇందుకు ప్రతి రోజూ నమోదవుతున్న పాజిటివ్ కేసులే నిదర్శనం. కోవిడ్ పాజిటివ్లుగా నమోదవుతున్న కేసుల కంటే, దాన్నుంచి కోలుకుంటున్న వారి సంఖ్యే అధికంగా ఉంటోందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా స్పష్టం చేసింది. దీంతో ప్రస్తుతం వ్యాధి భారిన పడేవారి సంఖ్య 3.66 శాతం మాత్రమే ఉందని వివరిస్తోంది. దేశ వ్యాప్తంగా ఇప్పుడు 3,59,819 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయని […]