కొత్తిమీర మనకు విరివిగా దొరుకుతుంది. లేదా మనమైనా మన ఇంటిలో పెంచుకోవచ్చు. ధన్యాలను నలిపి ఒక చిన్న కుండీలో దగ్గర దగ్గరగా వేస్తె కచ్చితంగా పదిహేను రోజులకు కొత్తిమీర వస్తుంది. కొత్తిమీరను అన్ని రకాల కూరలలో, రసం, చారు, సాంబారు ఇంకా చాలా వాటిల్లో గార్నిష్ లా వాడతారు. కొత్తిమీరతో చట్నీ, మరియు నిలువ పచ్చడి కూడా తయారు చేస్తారు. కొత్తిమీరను పచ్చిగా తిన్నా మంచిదే. కొత్తిమీర మంచి వాసనను కలిగి ఉంటుంది. కొతిమీరలో అనేక రకాల […]