ప్రజలను రక్షించాల్సిన పోలీస్, మయాంక్(6) అనే బాలుడి పాలిట మృత్యువయ్యాడు. తినడానికి డబ్బులు అడిగి, విసిగిస్తున్నాడని బాలుడిని గొంతుపిసికి చంపాడో హెడ్ కానిస్టేబుల్. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని దతియా జిల్లాలో, మే5న ఈ దారుణం జరగ్గా, మే11, బుధవారం హెడ్ కానిస్టేబుల్ అరెస్ట్ తో విషయం వెలుగుచూసింది. గ్వాలియర్ పోలీస్ ట్రైనింగ్ స్కూల్లో రవిశర్మ, హెడ్ కానిస్టేబుల్. మే5వ తేదీన ఓ బాలుడు రవిశర్మను తినడానికి డబ్బులు అడిగాడు. డబ్బులు లేవని ఎంత చెప్పినా వినకుండా.. […]