తెలుగు సినిమాల్లో హీరోలకు ఒక విచిత్ర లక్షణం ఉంటుంది. హీరోలను కొట్టడానికి వచ్చిన ఫైటర్స్ కి రకరకాల రూల్స్ పెట్టి ఫైట్స్ చేస్తూ ఉంటారు. తనంతట తానుగా ఏదో ఒక అవసరంలేని ఛాలెంజ్ చేసి విలన్ మనుషులను మట్టి కరిపిస్తారు. ఈమధ్య ఈ పైత్యం తగ్గింది కానీ 1980ల్లో వచ్చిన తెలుగు సినిమాల్లో ఈ ఛాలెంజింగ్ ఫైట్స్ రాజ్యమేలాయి. ముందుగా ఈ లిస్టులో చెప్పుకోవాల్సింది మెగాస్టార్ చిరంజీవిని.. తెలుగు సినిమాల్లో చిరంజీవి ఫైట్స్ కి డాన్సులకు ఒక […]