ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలని అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లో మందడం, తుళ్లూరు, వెలగపూడి గ్రామాల్లో నిన్నటి వరకు నిరసనలు, ఉద్యమాలు జరిగాయి. 29 గ్రామాల్లో కేవలం పైన పేర్కొన్న మూడు గ్రామాల్లోనే ఉదృతంగా ఆందోళనలు జరిగాయి. రాజకీయ పార్టీల నేతలు కూడా ఆయా గ్రామాలకు వెళ్లి రైతులకు సంఘీభావం తెలిపారు. దాదాపు 33 రోజులుగా మూడు గ్రామాల్లోని రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. అయితే ఇన్ని రోజులు పాటు జరిగిన నిరసనలు నిన్నటి అసెంబ్లీ […]
బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మెనిఫెస్టోలో పెట్టినవే సీఎం వైఎస్ జగన్ చేస్తున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరశింహారావు అన్నారు. హైకోర్టును రాయలసీమలో పెట్టాలని తాము డిమాండ్ చేసిన మేరకే వైఎస్సార్‌సీపీ హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేస్తోందని పేర్కొన్నారు. ఆ క్రెడిట్ తమ పార్టీకే ఎక్కువ రావాలన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే… ‘‘రాజధాని రాష్ట్రం పరిధిలోని అంశం. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని ఏర్పాటు పై కేంద్రం నియమించిన శివరామకృష్ణ కమిటీ విజయవాడ, […]