ఏపీ ముఖ్యమంత్రి రాసిన లేఖ ప్రభావం న్యాయనిపుణుల్లో కొత్త వివాదానికి తెరలేచింది. ఏపీలో న్యాయవాద సంఘాల్లో తీవ్ర చర్చకు ఆస్కారమిచ్చింది. చివరకు ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ కి సీనియర్లు దూరం కావడానికి దోహదం చేసింది. తాజాగా ఐఎల్ఏ గౌరవాధ్యక్ష పదవి నుంచి కే రామజోగేశ్వర రావు తప్పుకున్నారు. తాను రాజీనామా చేసినట్టు ఆయన ప్రకటించారు. సుప్రీంకోర్ట్ జస్టిస్ ఎన్ వి రమణ, ఏపీ హైకోర్టులో కొందరు న్యాయమూర్తుల వ్యవహారానికి సంబంధించి సీఎం జగన్ తన అభ్యంతరాలను సీజేకి […]