ఏపీలో ఇప్పటికే ఓ మంత్రికి కరోనా వ్యాపించిందంటూ సాగిన ప్రచారం దుమారం రేపుతోంది. స్వయగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ ప్రచారాన్ని ఖండించాల్సి వచ్చింది. దానికి కొనసాగింపుగా ఏకంగా సీఎం క్యాంప్ ఆఫీస్ రెడ్ జోన్ పరిధిలో ఉందంటూ మరో ప్రచారం మొదలుపెట్టారు. తాడేపల్లిలో ఓ పాజిటివ్ కేసు రావడంతో ఏకంగా సీఎం క్యాంప్ ఆఫీస్ రెడ్ జోన్ అంటూ కథనాలు ప్రసారం చేయడం విస్మయకరంగా మారింది. తాడేపల్లి పరిధిలో ఓ పాజిటివ్ కేసు రావడంతో అధికార […]