ప్రజాస్వామ్యానికి మూలాధారం ఓటు. ఈ ఓటును సద్వినియోగం చేసుకోలేకపోవడం అంటే ‘కూర్చున్న కొమ్మను నరుక్కోవడమే’. ఇది ప్రజలతో పాటు నాయకులు, రాజకీయ పార్టీలకు కూడా వర్తిస్తుంది. పోలైన మూడోవంతు ఓట్లలో ఎన్నో కొన్ని ఓట్లతో విజయం సాధించేసామని ఛాతీ వెడల్పు చేసి, తొడగొట్టే పరిస్థితిని రాజకీయ పార్టీలు కోల్పోతాయి. మరోవైపు తమను పాలించే వారిని ఎన్నుకునే సదావకాశాన్ని ప్రజలు కూడా దూరం చేసుకున్నవారవుతారు. దేశంలోనే ప్రముఖ నగరాల్లో ఒకటిగా ఉన్న గ్రేటర్ హైదరాబాదులో అత్యంత తక్కువ గణాంకాలతో […]