2022లో చెప్పుకోదగ్గ స్ట్రెయిట్ హిట్ లేక ఆలో లక్ష్మణా అంటూ శోకాలు పెడుతున్న బాలీవుడ్ నెత్తి మీద మరో పిడుగు పడింది. నిన్న విడుదలైన సర్కస్ దారుణమైన రివ్యూలతో పాటు ఆడియన్స్ నుంచి యునానిమస్ తిరస్కారం అందుకుంది. 2022లో అతి చెత్త సినిమాల్లో దీనికి అవార్డు ఇవ్వొచ్చని క్రిటిక్స్ మాములుగా ఉతికి ఆరేయడం లేదు. దీని దర్శకుడు రోహిత్ శెట్టి ఇటీవలే ఒక టాక్ షోలో హిందీ సినిమాల గొప్పదనం గురించి డబ్బాలు కొడుతూ మన దక్షిణాది […]