ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో అమలులో ఉన్న ఫ్లెక్సీ ప్రైసింగ్ తెలంగాణలో రాబోతోందా అంటే ఆల్రెడీ వచ్చేసిన సూచనలు కనిపిస్తున్నాయి. అంటే సినిమాను బట్టి దానికున్న డిమాండ్ ని బట్టి లేదా పెట్టిన బడ్జెట్ కి తగట్టుగా ఎప్పటికప్పుడు ముఖ్యంగా వీకెండ్ లో టికెట్ రేట్లను పెంచుకునే వెసులుబాటునే ఫ్లెక్సీ ప్రైసింగ్ అంటారు. చిన్న సినిమాలకు రెగ్యులర్ కంటే తక్కువ ధరలను కూడా ఆఫర్ చేయొచ్చు. దీనికి సంబంధించిన అడుగులు వేగంగా పడుతున్నాయని తెలిసింది. బెంగుళూరు, ఢిల్లీ, […]
ఆర్టిస్టులకు సినిమాలు రావడం లేదనో లేక టీవీ సీరియల్స్ చేయలేక ఇబ్బంది పడటమో ఇకపై తగ్గనుంది. కెరీర్ పరంగా వయసుతో సంబంధం లేకుండా ఆప్షన్లు పెరుగుతున్నాయి. ముఖ్యంగా హీరోయిన్లకు ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫార్మ్ అనేది వరంగా మారుతోంది. షూటింగ్ పరంగా కాల్ షీట్స్ ఎక్కువగా అవసరం అవుతున్నప్పటికీ రెమ్యునరేషన్లు కూడా దానికి తగ్గట్టు బాగా గిట్టుబాటు అయ్యేలా సదరు సంస్థలు ముట్టజెబుతూ ఉండటంతో ఒక్కొక్కరుగా మెల్లగా ఓటిటిల వైపు అడుగులు వేస్తున్నారు. ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ […]
https://youtu.be/4DVZraw1d20,BoKLYtoOTvw