ఓ రెండు మూడు నెలల క్రితం చిరంజీవి ఆచార్యలో మహేష్ బాబు ఖచ్చితంగా నటిస్తాడు అనే రేంజ్ లో ప్రతి మీడియా వర్గంలోనూ గట్టి ప్రచారమే జరిగింది . దానికి తగ్గట్టే రెండు వైపులా ఎలాంటి ఖండన రాకపోవడంతో అదంతా నిజమే అనుకున్నారు ఫ్యాన్స్. ఇటీవలే ఓ పత్రిక రిపోర్టర్ చిరంజీవితో ఫోన్ ఇంటర్వ్యూలో దీని గురించి ప్రస్తావిస్తే అసలు మహేష్ కూడా బిడ్డ లాంటి వాడే అసలు ఈ ప్రచారం ఎందుకు వచ్చిందో అర్థం కాలేదని […]
మెగాస్టార్ చిరంజీవి కొత్త జనరేషన్ దర్శకులతో చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఖైదీ నెంబర్ 150కి కంబ్యాక్ ఇస్తున్న సమయంలో సీనియారిటీనే నమ్ముకుని వివి వినాయక్ ని అవకాశం ఇచ్చిన చిరు ఆ తర్వాత సైరా లాంటి రిస్కీ ప్రాజెక్ట్ ని సురేందర్ రెడ్డి చేతిలో పెట్టిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్ లో ఫెయిల్ అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో వంద కోట్లు రాబట్టి నష్టాలు గట్టిగానే తగ్గించేసింది. ప్రస్తుతం కొరటాల శివతో ఆచార్య చేస్తున్న చిరు […]
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఆచార్య షూటింగ్ కు కరోనా వల్ల బ్రేక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి తన నెక్స్ట్ మూవీ మెగా 153కి లూసిఫర్ రీమేక్ ని ఎంచుకున్న సంగతి తెలిసిందే. తాజా అప్ డేట్ ప్రకారం దీనికి దర్శకుడు కూడా లాక్ అయిపోయాడు. సాహోతో జాతీయ లెవెల్ లో మీడియా దృష్టిని ఆకర్షించిన సుజిత్ నే డైరెక్టర్ గా ఫిక్స్ చేశారట. నిజానికి ఇంతకు ముందు వివి వినాయక్, హరీష్ శంకర్ అంటూ […]
స్టేజి మీద మాట్లాడేటప్పుడు ఒక్కోసారి ఉత్సాహం పట్టలేక రాబోయే కొత్త సినిమాల విశేషాలు లీకుల రూపంలో చెప్పేయడం మెగాస్టార్ చిరంజీవికి కొత్తేమీ కాదు. గతంలో రంగస్థలం ప్రీ రీలీజ్ ఈవెంట్ లో ఆది పినిశెట్టి పాత్ర చనిపోతుందని చెప్పేసి ఆ తర్వాత నాలుక కరుచుకున్నారు. దర్శకుడు సుకుమార్ తో సహా అక్కడున్న వారందరూ షాక్ తిన్నారు. అయితే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆ విషయాన్ని అందరూ మర్చిపోయారు. తాజాగా నిన్న జరిగిన ఓ పిట్టకథ […]
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న క్రేజీ మూవీకి సంబంధించిన అప్ డేట్స్ ఫ్యాన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. యాడ్ షూట్ కోసం మహేష్ ముంబైలో ఉన్నాడు. తిరిగి హైదరాబాద్ కు రాగానే దీనికి సంబంధించిన కీలక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది. ఈ ఇద్దరు హీరోల కాంపౌండ్ నుంచి వస్తున్న విశ్వసనీయ సమాచారం మేరకు చిరు మహేష్ ఒకే సినిమాలో నటించడం దాదాపు ఖరారైనట్టే. అయితే ఇప్పుడు మరో న్యూస్ ఫిలిం నగర్ […]
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే కోకాపేటలో మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఇంట్రో సాంగ్ ని షూట్ చేస్తున్నట్టుగా సమాచారం. మణిశర్మ ఇప్పటికే 3 పాటలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. బాలన్స్ 2 ఈ నెలలోనే రికార్డింగ్ చేయబోతున్నారు. ఇదిలా ఉండగా ఇందులో ఓ కీలకమైన పాత్రలో రామ్ చరణ్ నటించబోతున్నాడనే టాక్ చాలా రోజుల నుంచి ఉంది. విశ్వసనీయ సమాచారం మేరకు అది నిజమేనట. ఇందుకుగాను ఓ నెలన్నర […]