టాలీవుడ్ హాస్య చిత్రాలతో తమకంటూ బ్రాండ్ ఏర్పరుచుకున్న దర్శకుల్లో జంధ్యాల, ఎస్వి కృష్ణారెడ్డిల తర్వాత వినిపించే పేరు ఈవీవీ సత్యనారాయణ. మనిషి మనమధ్య లేకపోయినా రోజు టీవీలో వచ్చే బ్లాక్ బస్టర్స్ రూపంలో నిత్యం పలకరిస్తూనే ఉంటారు. ఆయన మొదటి సినిమా విశేషాలు చూద్దాం. పరిశ్రమకు వచ్చిన కొత్తలో దేవదాస్ కనకాల వద్ద అసిస్టెంట్ గా పనిచేశాక ఎక్కువ కాలం హాస్యబ్రహ్మ జంధ్యాల వద్ద శిష్యరికం చేశారు. అలా ఎనిమిదేళ్ల పాటు ఇరవైకి పైగా సినిమాలకు గురువు […]