గత తొమ్మిది రోజులుగా ఉక్రెయిన్ పై రష్యా కొనసాగిస్తున్న సైనిక చర్య మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందో లేదో తెలియదు గానీ.. రష్యా దాడుల తీరు చూస్తుంటే ప్రపంచం.. ముఖ్యంగా యూరప్ దేశాలు మరో పెను అణు ముప్పు ముంగిట నిలిచిన సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్ పై యుద్ధంలో భాగంగా అణు విద్యుత్ ప్లాంట్లపై రష్యా బలగాలు గురిపెట్టడంతో ఏ క్షణంలో అణు విస్ఫోటనం సంభవిస్తుందోనని ఐరోపా దేశాలు వణికిపోతున్నాయి. తన దాడుల్లో భాగంగా […]