చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరిచయం అక్కర్లేని పేరు. చంద్రగిరి ఎమ్మెల్యేగా, తుడా చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించడమే కాదు.. కష్టకాలంలో తన నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉండే నేతగా చేవిరెడ్డి పేరుగాంచారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నియోజకవర్గ ప్రజలకు ప్రభుత్వ నిధులతో మౌలిక సదుపాయాలు కల్పించే ఎమ్మెల్యేలు కొంత మంది. ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం చేయించే వారు మరికొంత మంది ఎమ్మెల్యేలు. కానీ చేవిరెడ్డి వీరికి పూర్తిగా భిన్నమైన ప్రజా ప్రతనిధి. కష్టకాలంలో క్షణం […]