రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, మూడు రాజధానుల ఏర్పాటు ప్రతిపాదన విరమించుకోవాలని అమరావతిలోని కొన్ని గ్రామాల ప్రజలు, తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఉద్యమం ముగింపు హింసాత్మకంగానే జరగాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోరుకుంటున్నారా..? అంటే చంద్రబాబు గత చరిత్ర, తాజాగా ఈ రోజు ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ పిన్నెల్లిపై టీడీపీ కార్యకర్తల దాడి ఘటన ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ఈ రోజు రాజధానిపై ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ సమావేశమవబోతోంది. రేపు మంత్రివర్గం సమావేశం […]