రాష్ట్రంలో మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలంటే అధికార వికేంధ్రీకరణ ఒక్కటే మార్గమని, సెక్రటేరియట్ ని మూడు భాగాలుగా విభజించి అమరావతి, వైజాగ్, కర్నూల్ లో మినీ సెక్రటేరియట్ లను ఏర్పాటు చెయ్యాలని బిజెపి నేత, రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్ డిమాండ్ చేశారు. అలాగే హైకోర్టు ని కూడా 3 బెంచ్ లుగా విభజించి రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలో ఏర్పాటు చెయ్యాలని టిజి వెంకటేష్ సూచించారు నిన్న విశాఖపట్టణంలోని వీజేఎఫ్ ఆధ్వర్యంలో మీట్ ది ప్రెస్ […]