కేవలం ఒక్క రోజు వ్యవధిలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్లారు. పంచాయతీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మూడు రోజుల కుప్పం పర్యటనను ముగించుకుని శనివారం హైదరాబాద్ వెళ్లిన చంద్రబాబు.. మళ్లీ ఈ రోజు చిత్తూరు వెళ్లడం వెనుక అసలు విషయం ఏమిటి..? ఈ రోజు ఉదయం నుంచి రేణిగుంట విమానాశ్రయంలో జరుగుతున్న పరిణామాల వెనుక అసలు నిజానిజాలు ఏమిటి..?. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో మనోధైర్యం నింపేందుకు, వైసీపీ […]