సైదాబాద్ అత్యాచార నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. గత వారం రోజుల నుంచి పోలీసు యంత్రాంగాన్ని ముప్ప తిప్పలు పెడుతున్న అతను నేడు శవమై కనిపించాడు. వరంగల్ టూ ఘటకేసర్ రైల్వే ట్రాక్ మీద విగత జీవిగా పోలీసులకు కనిపించాడు. అన్ని వైపులా నుంచి పోలీసులు, ప్రజలు పెద్ద ఎత్తున గాలిస్తున్న క్రమంలో తప్పించుకునే మార్గం లేక అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడు అని భావిస్తున్నారు. ఈ నెల 9న అతను సింగరేణి కాలనీలో చిన్నారిని రేప్ […]