మన ఇండియన్ వంటలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. విదేశీయులు సైతం మన ఇండియన్ ఫుడ్స్ కి ప్రేమికులే. విదేశీయులు ఇక్కడికి వచ్చినా, మనం విదేశాల్లో రెస్టారెంట్ పెట్టినా ఇండియన్ ఫుడ్ కి మంచి గిరాకీ ఉంటుంది. తాజాగా అమెరికా న్యూయార్క్ లోని ఓ భారతీయ రెస్టారెంట్ ఆ దేశ అత్యుత్తమ రెస్టారెంట్గా ఎంపికైంది. నార్త్ కరోలినా యాష్విల్లోని ‘చాయ్ పానీ(Chai Pani)’ అనే రెస్టారెంట్ ఈ అవార్డుని గెలుచుకుంది. అమెరికాలోని అత్యుత్తమ రెస్టారెంట్స్, కుక్స్, ఫుడ్ ని […]