iDreamPost
android-app
ios-app

పిల్లలకు ఎంతో ఇష్టమైన రుచికరమైన బిస్కెట్స్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండి!

  • Published Jul 24, 2024 | 8:47 PMUpdated Jul 24, 2024 | 8:47 PM

Biscuit Maker: పొద్దున లేవగానే చాయ్, బిస్కెట్ లేనిదే చాలా మందికి రోజు మొదలవదు. అంతగా జీవితాల్లో భాగమైపోయింది బిస్కెట్. ముఖ్యంగా పిల్లలు దీన్ని బాగా ఇష్టపడుతుంటారు.

Biscuit Maker: పొద్దున లేవగానే చాయ్, బిస్కెట్ లేనిదే చాలా మందికి రోజు మొదలవదు. అంతగా జీవితాల్లో భాగమైపోయింది బిస్కెట్. ముఖ్యంగా పిల్లలు దీన్ని బాగా ఇష్టపడుతుంటారు.

  • Published Jul 24, 2024 | 8:47 PMUpdated Jul 24, 2024 | 8:47 PM
పిల్లలకు ఎంతో ఇష్టమైన రుచికరమైన బిస్కెట్స్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండి!

పొద్దున లేవగానే చాయ్, బిస్కెట్ లేనిదే చాలా మందికి రోజు మొదలవదు. అంతగా జీవితాల్లో భాగమైపోయింది బిస్కెట్. ఉదయం టీ తాగితే ఎసిడిటీ వస్తుందనే ఉద్దేశంతో చాలా మంది బిస్కెట్లను కూడా చాయ్​లో ముంచుకొని లాగించేస్తుంటారు. కొందరు మార్నింగ్​తో పాటు ఈవెనింగ్ కూడా ఈ అలవాటును కంటిన్యూ చేస్తుంటారు. జాబ్, బిజినెస్ కోసం బయట తిరుగుతూ చాయ్, కాఫీ తాగిన ప్రతిసారి పొట్టలోకి ఒకట్రెండు బిస్కెట్లను పంపిస్తుంటారు. ముఖ్యంగా పిల్లలు వీటిని బాగా ఇష్టపడుతుంటారు. స్వీట్ బిస్కెట్లను ఎక్కువగా తింటుంటారు. స్వీట్​తో పాటు ఉస్మానియా, సాల్ట్, క్రీమ్, చాక్లెట్ అంటూ బిస్కెట్లలో ఎన్నో రకాలు ఉన్నాయి.

ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినా వాళ్లకు టీ, బిస్కెట్స్ ఇవ్వడం కామనే. అయితే ప్రతిసారి బయటి నుంచి బిస్కెట్లు కొనడం అంటే ఖరీదైన వ్యవహారమే. అందునా చాలా మటుకు కంపెనీలు బిస్కెట్ల తయారీలో సరైన ప్రమాణాలు పాటించడం లేదని వార్తల్లో రావడం చూస్తూనే ఉన్నాం. అనారోగ్యకరమైన ఆహారం తీసుకుంటే మంచిది కాదు. అందుకే పిల్లలతో పాటు పెద్దలు కూడా అమితంగా ఇష్టపడే బిస్కెట్లను ఇంట్లో చేసుకోవడం బెటర్ అని ఎక్స్​పర్ట్స్ ఉంటున్నారు. అయితే బిస్కెట్ల వల్ల నష్టాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటిని తక్కువ మోతాదులో తీసుకుంటే ఉత్తమమని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో తక్కువ ఖర్చుతో బిస్కెట్లను ఇంట్లోనే తయారు చేసుకునేందుకు ఉపయోగపడే ఈ మెషిన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. అంబుల్ ఎంటర్​ప్రైజ్ సంస్థ లోప్రైజ్​కు కుకీ మెషిన్​ను అందిస్తోంది.

అంబుల్ ఎంటర్​ప్రైజ్ కంపెనీ రూ.599కే బిస్కెట్ మెషిన్​ను అందిస్తోంది. దీని ఒరిజినల్ ధర రూ.899. కానీ ఆఫర్ కింద ఆరొందలకే అందుబాటులో ఉంచింది. ఈ మెషిన్​తో బిస్కెట్లతో పాటు కేక్​ను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ గన్​తో 20 రకాల బిస్కెట్లను రెడీ చేసుకోవచ్చు.  పిండి, పంచదార మిశ్రమాన్ని ఇందులో ఉంచి ప్రెస్ చేస్తే చాలు. వేర్వేరు డిజైన్లతో బిస్కెట్లు రెడీ అయిపోతాయి. అల్యూమినియంతో రూపొందించిన ఈ బిస్కెట్ మెషీన్​ను నీళ్లతో శుభ్రం చేసుకోవచ్చు. ప్రముఖ ఆన్​లైన్ షాపింగ్ సంస్థ అమెజాన్​లో ఇది అందుబాటులో ఉంది. తక్కువ ధరలో ఇంటి వద్దే పిల్లలకు నచ్చేలా రుచికరమైన బిస్కెట్లను తయారు చేసుకోవాలంటే ఈ మెషీన్​ను కొనుక్కోవచ్చు. మరి.. ఈ కుకీ ప్రెస్ మిషన్​ను కొనుగోలు చేయాలనుకుంటే ఈ లింక్ మీద క్లిక్ చేయండి.

ఇదీ చదవండి: లక్షా 29 వేల ల్యాప్‌టాప్ 28 వేలు మాత్రమే.. కొనేందుకు ఇదే మంచి ఛాన్స్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి