టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఐదేళ్ల పాలనలో అవినీతి ఒక్కో రోజు ఒక్కో విధంగా బయటపడుతుంది. నాటి చంద్రబాబు పాలనలో మంత్రులు, రాష్ట్ర స్థాయి నేతలు నుంచి గల్లీలో ఉండే చోటాముటా నాయకులు వరకు అందరూ వివిధ విభాగాల్లో జరిగిన అవినీతిలో భాగస్వామ్యం ఉంది. వారి అవినీతి బండారం బయట పడుతుందని తెలుగు తమ్ముళ్లకు ముచ్చెమటలు పడుతున్నాయి. ‘‘ఊరూరా సిసిరోడ్లు వేశాం… అభివృద్ధి చేసి చూపించాం’’ అని ఊదరగొట్టిన తెలుగుదేశం పార్టీ నేతలకు ఇప్పుడు […]