ఒకరి బలహీనత ఇంకొకరికి పెట్టుబడి.. ఇప్పటివరకు ఎయిడ్స్ లాంటి కొన్ని వ్యాధులకు ఇంకా మందు కనిపెట్టబడలేదు. వాటిని కూడా నయం చేస్తాం అంటూ కొందరు ప్రకటనలు చేస్తూనే ఉంటారు. ప్రజల బలహీనతే వారికి బలం..ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ఇప్పుడు ఫార్మా కంపెనీలకు బంగారు బతులా దొరికింది. ప్రాణాలు కాపాడటం పక్కన పెడితే ఎంత త్వరగా కరోనాకు మందు తయారు చేస్తే అంత ఎక్కువ ఆదాయం ఉంటుంది అన్నమాట కంపెనీలకు తెలుసు. అందుకే పూర్తిస్థాయిలో మందు కనిపెట్టకపోయినా కనిపెట్టాం […]
యోగా గురువు, పతంజలి ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వ్యవస్థాపకులు బాబా రామ్‌దేవ్ కు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పతంజలి తయారు చేసిన కరోనా వైరస్ (కోవిడ్-19) మెడిసిన్ ప్రకటనలు ఆపివేయాలని కేంద్ర ఆయూష్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కరోనా వైరస్ కు మెడిసిన్ గా ఇప్పటికే టాబ్లెట్, ఇంజక్షన్ వచ్చాయి. ఈ నేపథ్యంలో పతంజలి కూడా ఆయుర్వేద మెడిసిన్ ప్రకటించింది. అయితే ఈ మెడిసిన్ ఎటువంటి ధృవీకరణ జరగలేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థలతో ధృవీకరణ […]