కరోనా మహమ్మారితో ప్రభుత్వాలు ప్రజలు చేస్తున్న యుద్ధానికి టాలీవుడ్ మొత్తం తమకు చేతనైనంత సహాయం చేస్తూనే ఉంది. ఏదో ఒక మొత్తాన్ని ప్రకటించడంతో ఆపకుండా జనాన్ని చైతన్యపరిచేలా వీడియోలు కూడా రూపొందించి అవగాహన పెంచుతున్నారు. తమ స్థాయిని బట్టి ప్రతి ఒక్కరు ఈ యజ్ఞంలో పాలుపంచుకుంటున్నారు. ప్రధాని ముఖ్యమంత్రుల సహాయ నిధులతో పాటు సినీ పరిశ్రమ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న కరోనా క్రైసిస్ చారిటీకి విరివిగా విరాళాలు ఇస్తున్నారు. ఇవాళ డార్లింగ్ ప్రభాస్ ఇండస్ట్రీ కార్మికుల కోసం […]