అధికారాన్ని చేపట్టడానికి, దాన్ని నిలబెట్టుకోవడానికి నాయకులు ఎలాంటి ఎత్తులువేయాలి అనే విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చాణక్యుడికి మించిన తెలివితేటలు ప్రదర్శిస్తారని రాజకీయ పరిశీలకులు అంటారు. ముఖ్యంగా తన ప్రత్యర్థులపై పైచేయి సాధించడానికి ఆయన ఎన్నుకొనే మార్గాలు, అనుసరించే వ్యూహాలు కర్కశంగా, అమానవీయంగా ఉంటాయి. కాకుంటే ఆయన అనుంగు మీడియా దీనిని వ్యూహ చతురతగా, అనితర సాధ్యమైన విద్యగా ప్రజల్లోకి చాలానేర్పుగా తీసుకెళ్లి నమ్మిస్తుంది. పదే పదే అదే ప్రయోగం.. తన ప్రత్యర్థులను వారి కుటుంబం నుంచి, […]