ఎంపీ రఘురామ కృష్ణ రాజు నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ ప్రత్యేక బృందం హైదరాబాద్, నరసాపురంలలోని ఎంపీ ఇళ్లపై ఈ రోజు ఉదయం దాడులు చేసింది. ఢిల్లీలోని ఎంపీ గెస్ట్‌హౌస్‌లో కూడా సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి జరుగుతున్న ఈ సోదాలు కొద్దిసేపటి క్రితం వెలుగులోకి వచ్చాయి. బ్యాంకుల నుంచి భారీ మొత్తంలో రుణాలు తీసుకుని ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టారనే ఫిర్యాదుపై సీబీఐ ఎంపీ రఘురామకృష్ణం రాజుపై […]