కరోనా కట్టడిలో ఏపీ అవలంబిస్తున్న విధానాలను దేశమంతా భేష్ అని మెచ్చుకుంటుంటే.. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాత్రం విమర్శలు చేస్తూనే ఉన్నారు. అలాగే శాంతిభద్రతల పరిరక్షణలోనే కాదు, అద్భుతమైన పనితీరులోనూ సత్తా చాటుతోంది అంటూ రాష్ట్ర పోలీస్ శాఖ ను తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రశంసించింది. అందుకు నిదర్శనం జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు 108 అవార్డులను పొందడమే అని కొనియాడింది. చంద్రబాబు మాత్రం ఏపీ పోలీసులు కేసుల చేధనలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, దొంగ […]