ఆంద్రప్రదేశ్ రాజధాని వ్యవహారం ఓ కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. విశాఖ నుంచి సచివాలయం నడిపించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. కీలక శాఖల్లో కొన్ని విభాగాలను తొలిదశలో తరలించడం ద్వారా ఈ ప్రక్రియ ప్రారంభం అవుతోంది. అందుకు గణతంత్ర దినోత్సవ వేడకులను విశాఖలో నిర్వహించడం ద్వారా ముహూర్తం పెట్టినట్టు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 20 రోజులు దాటిన అమరావతి పరిరక్షణ ఉద్యమం ఎటు పయనిస్తుందన్నది చర్చనీయాంశం అవుతోంది. ఉద్యమం ఉధృతం […]