ప్రజలు ఆయనను రాజకీయ క్వారెంటైన్ కు తరలించాని ఒక రాజకీయ నేతను ఉద్దేశించి వైసిపి నేత విమర్శ చేశారు. ప్రజలు రాజకీయ క్వారెంటైన్ కు తరలించిన ఆ రాజకీయ నేత ఎవరు..? అంటే ఆయనే కర్నూలు కు చెందిన బైరెడ్డి రాజశేఖరరెడ్డి అని ఆ వైసిపి నేత బివై రామయ్య అంటున్నారు. అయితే కర్నూలులో నిత్యం ఏదో ఒక రాజకీయ చర్చ జరుగుతునే ఉంటుంది. రాజకీయ నేతల ఆరోపణ, ప్రత్యారోపణలు అక్కడ ఎక్కువ. ఇటీవలి శ్రీ శైలం […]