ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న బాలయ్య ఆ తర్వాత అనిల్ రావిపూడితో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ స్క్రిప్ట్ కూడా లాక్ అయ్యిందని చెప్పేశారు కాబట్టి ఎప్పడు స్టార్ట్ అవుతుందో వేచి చూడటమే మిగిలింది. వీళ్ళవి కాగానే నెక్స్ట్ ఎవరితో అనే సస్పెన్స్ మాత్రం కొనసాగుతోంది. పూరి జగన్నాథ్ పేరు వినిపించింది కానీ ఆయన లైగర్ పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు జనగణమన షూట్ లో విజయ్ దేవరకొండతో […]