ఫాస్ట్ ఫుడ్ రెగ్యులర్ గా తినడం మంచిదికాదని చెప్పడానికి మీరు ఎక్స్ పర్ట్ అయి ఉండనక్కర్లేదు. రోజూ తినేవాళ్ల బాడీని చూస్తే చాలు తెలిసిపోతుంది. మెక్ డొనాల్డ్స్ అంటే అందరికీ ఇష్టమే. బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇష్టమైన తిండి. బర్గర్ కింగ్ కానీయండి, మరే ఇతర ఫాస్ట్ ఫుడ్ వెరైటీస్ అయినా కానీయండి, వాటిని తిన్నతర్వాత మనలో ఏం జరుగుతుంది? మితంగా తింటే సరిపోతుందా? మనం ఒక బిగ్ బర్గర్, మీడియం ఫ్రెంచ్ […]