చేతిలో సొమ్ములు పడితేకాని పని జరగని కాలం ఇది. లంచం చేతిలో పెడితేకాని కొందరు ప్రభుత్వ అధికారులు స్పందించని కాలంలో మనం ఉన్నాం. లంచం సొమ్ములు ఇవ్వలేక, తమ పని జరుగక రోజూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే ప్రజలు కోకొల్లలుగా ఉంటారు. శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో ఒక సీన్ ఉంటుంది. లంచం అడిగిన అధికారికి తన దగ్గరున్న వస్తువలను ఖరీదు కడుతూ దుస్తులతో సహా అన్నీ విప్పేసి ఆ అధికారి చేతిలో పెడతాడొక వృద్ధుడు. […]