సినిమా తీయడం అంటే ఆరు పాటలు ఐదు ఫైట్లు ఉండాలి అని కొలతలు వేసే రోజులు పోయాయి. విన్నూత్నంగా ఉంటే తప్ప ఒక మాదిరిగా ఉన్నా కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరించడం లేదు. కొత్త తరహా కథా కథనాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. కథ బాగుంది స్క్రీన్ ప్లే ఆకట్టుకునే విధంగా ఉంటే తప్ప సినిమాలను పట్టించుకోవడం లేదు.. దానికి తోడు ఆన్లైన్ ఓటిటి ఫ్లాట్ ఫామ్స్ లో సినిమాలు థియేటర్లలో విడుదలయిన కొంతకాలానికే అందుబాటులో ఉండటం వల్ల […]
పెద్ద హీరో సినిమాలో కాసేపైనా కనిపించడం అనేది మామూలు విషయం కాదు. ప్రస్తుతం ఉన్న కాంపిటషన్ లో అది ఎంత కష్టమో చెప్పక్కర్లేదు. ఇక పోస్టర్ మీద మెయిన్ హీరోయిన్ లేకుండా హీరోతో పాటు సోలో పోస్టర్లో కనిపించడం అంటే అది పెద్ద సక్సెస్సే అని చెప్పాలి. మనం చెప్పుకుంటున్నది నివేతా పేతురాజ్ గురుంచి. యువ ప్రేక్షకులు చాలామందికి ఈమె పరిచయమే కానీ ఇప్పుడు “అల వైకుంఠపురం” దెబ్బకి ఈమె ఫ్యామిలీ ప్రేక్షకులకి కూడా పరిచయం అయ్యింది. […]