ఆ మధ్య మలయాళంలో బ్రో డాడీ అనే సినిమా డిస్నీ హాట్ స్టార్ లో డైరెక్ట్ ఓటిటి రిలీజ్ అందుకుంది. మోహన్ లాల్ హీరోగా నటించిన ఆ మూవీలో పృథ్విరాజ్ నటించడంతో పాటు దర్శకత్వం కూడా వహించారు. హిట్ అనిపించుకునే స్థాయిలో స్పందన దక్కించుకుంది. సబ్ టైటిల్స్ సహాయంతో మనవాళ్ళు కూడా బాగానే చూశారు. ఇప్పుడీ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారనే వార్త అభిమానులను ఖంగారు పెడుతోంది. అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ […]
ఇటీవలే హాట్ స్టార్ లో విడుదలైన బ్రో డాడీ ఓటిటి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అఖండ తర్వాత సౌత్ నుంచి ఎక్కువ వ్యూస్ వచ్చిన మూవీగా రికార్డులు సృష్టించింది. ముఖ్యంగా మోహన్ లాల్ పృథ్విరాజ్ కాంబినేషన్ ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం దీన్ని తెలుగులో రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట. సురేష్ బాబు నిర్మాతగా వెంకటేష్ రానా కలయికలో తీస్తే బాగుంటుందన్న అభిప్రాయం టీమ్ లో వ్యక్తమవుతోందట. అందుకే […]
ఇవాళ శుక్రవారం కాకపోయినా రిపబ్లిక్ డే సెలవు రోజు సందర్భంగా ఓటిటి రిలీజులు బాగానే వచ్చాయి. థియేట్రికల్ రన్ ఎప్పుడో పూర్తి చేసుకున్న ‘అర్జునా ఫల్గుణ’ ఆహాలో స్ట్రీమింగ్ కాగా. శాండల్ వుడ్ లేటెస్ట్ హిట్ ‘బడవ రాస్కెల్’ ఊట్ లో వచ్చేసింది. పుష్పలో జాల్ రెడ్డిగా నటించిన ధనుంజయ్ ఇందులో హీరో. అన్నిటికన్నా ఎక్కువగా మలయాళంలో రిలీజైన ‘బ్రో డాడీ’ మీద ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపించారు. డిస్నీ హాట్ స్టార్ లో నిన్న రాత్రి […]
థియేటర్లు తెరుచుకున్నాయి కాబట్టి డైరెక్ట్ ఓటిటి రిలీజులు పెద్దగా ఉండవనుకుంటే అంతకన్నా అమాయకత్వం మరొకటి ఉండదు. తెలుగులో తగ్గింది కానీ తమిళ మలయాళంలో మాత్రం ఈ ట్రెండ్ జోరుగా కొనసాగుతోంది. పెద్ద స్టార్ హీరోలు సైతం తమ నిర్మాతలు డిజిటల్ వైపు వెళ్తుంటే నో చెప్పడం లేదు. మోహన్ లాల్ – పృథ్విరాజ్ కాంబోలో రూపొందిన ‘బ్రో డాడీ’ని హాట్ స్టార్ రేపు స్ట్రీమింగ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా […]