వివాహం అనగానే దేశంలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆచారం, కట్టుబాట్లు ఉంటాయి. వారి ప్రాంతానికి తగ్గట్లుగా ఎన్నో ఏళ్ళుగా అలా కొనసాగుతూనే ఉంటాయి. అయితే పరిస్థితుల ఆధారంగా ఆయా ప్రాంతాల్లో మార్పులు చేర్పులు జరుగుతాయి. ఇప్పుడు అలాంటి కొత్త నిబంధనతో కూడిన సంప్రదాయాన్నే ప్రారంభించింది రాజస్థాన్ లోని ఒక పంచాయతీ. రాజస్థాన్ లోని కుమావత్ వర్గం కొత్తగా పెళ్ళికాబోయే వరుడికి చిత్రమైన నియమం పెట్టింది. గడ్డంతో ఉన్న పెళ్ళకొడుకును వివాహానికి అనుమతించకూడదని తీర్మానం చేసింది. ఫ్యాషన్ గా ఉండటం బాగుంటుందని, కానీ ఆ పేరుతో […]
ఈ మధ్య పెళ్లిళ్లు గ్రాండ్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక పెళ్ళిలో పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఎంట్రీలు కూడా గ్రాండ్ గా ప్లాన్ చేసుకుంటున్నారు. కొంతమంది గుర్రం మీద, గుర్రం బండి మీద, ఖరీదైన కార్ లో, పల్లకిలో ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా ఎంట్రీలు ఇస్తున్నారు. కానీ ఈ పెళ్లికూతురు ఎంట్రీ చూస్తే అందరూ షాకవ్వాల్సిందే. మధ్యప్రదేశ్ బేతుల్ జిల్లా జావ్ర గ్రామానికి చెందిన భారతి అనే ఓ యువతికి ఇటీవల వివాహం జరిగింది. […]