ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 15 బీర్లు తాగి.. బైక్ పై షికారుకు బయల్దేరాడు. కొద్దిసేపు హడావిడి చేశాడు. ఆ తర్వాత పోలీసులకు చిక్కాడు. అతనికి బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించిన పోలీసులు.. అందులో వచ్చిన రీడింగ్ చూసి షాకయ్యారు. ఈ ఘటన ఉమ్మడి కృష్ణాజిల్లా పెనమలూరు సమీపంలో జరిగింది. వెంట్రప్రగడకు చెందిన ఓ వ్యక్తి శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో పీకలవరకూ మద్యం సేవించి.. బైక్ పై షికారుకు బయల్దేరాడు. బందరు రోడ్డుపై […]
కరోనా వైరస్ పేరు వింటేనే కొన్ని దేశాలు వణికిపోతున్నాయి.. చైనాలో కొన్ని నగరాలను దిగ్భంధం చేసారు.. చైనాలో 908 మంది మృత్యువాత పడ్డారు.. ఇతర దేశాల్లో దాదాపు 300 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా భారత్ లో కూడా కరోనా కేసులు నమోదవడంతో వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి భారత ప్రభుత్వం కృషి చేస్తుంది. హైదరాబాద్ లో గాంధీ హాస్పిటల్ లో కరోనా వైరస్ బాధితుల కోసం స్పెషల్ వార్డులు కేటాయించారు.. అనేకమంది తమకు వ్యాధి సోకిందేమో అన్న […]