ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగిపోయి పిల్లలు స్మార్ట్ ఫోన్లలో మునిగితేలుతున్నారు కానీ ఇవేవి లేని రోజుల్లో బాల్యమంతా ఎన్నో అందమైన కథలతో గడిచిపోయేది. మరీ ముఖ్యంగా పంచతంత్ర కథలు పెద్దలు చెబుతుంటే వయసుతో సంబంధం లేకుండా అందరూ చెవులు రిక్కించి వినేవాళ్ళు. ఎన్నో టీవీ సీరియల్స్ రూపొంది మంచి విజయం సాధించాయి. దాన్నే టైటిల్ గా పెట్టుకుని ఇవాళో సినిమా థియేటర్లలో అడుగుపెట్టింది. హర్ష పులిపాక దర్శకత్వంలో అయిదు కథల సమాహారంగా రూపొందిన మల్టీ స్టోరీ కాన్సెప్ట్ ఇది. […]
ఒకప్పుడు గులాబీ, నిన్నే పెళ్లాడతా లాంటి క్లాసిక్స్, బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు కృష్ణవంశీ కొత్త సినిమా రంగమార్తాండ విడుదల కోసం ఆపసోపాలు పడుతూనే ఉంది. షూటింగ్ పూర్తయినప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ లో ఆలస్యంతో పాటు రిలీజ్ డేట్ కు సంబంధించి సరైన స్లాట్ సెట్ కాకపోవడంతో అభిమానులకు ఎదురు చూపులు తప్పడం లేదు. ప్రకాష్ రాజ్ టైటిల్ పాత్ర పోషించిన ఈ మూవీలో మంచి క్యాస్టింగ్ ఉంది. అనసూయ, బ్రహ్మానందం తదితరులతో పెద్ద తారాగణమే సెట్ […]