హైదరాబాద్ లో బాంబు పేలుళ్లు కలకలం సృష్టించాయి. వివరాల్లోకి వెళ్తే ముషీరాబాద్ లో చెత్తకుండీలో బాంబు పేలుడు సంభవించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.. ముషీరాబాద్ లో చెత్తకుండీలో ఉన్న బాక్స్ ను నాగయ్య అనే వ్యక్తి తీయడానికి ప్రయత్నించడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది.. ఈ ఘటనలో నాగయ్యకు తీవ్ర గాయాలయ్యాయి.. పేలుడు ధాటికి నాగయ్య చెయ్యి తెగిపడింది. వెంటనే బాంబు స్క్వాడ్, పోలీసు అధికారులు క్లూస్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని పేలుడు సంభవించడానికి గల కారణాలను […]