నిన్న ఓటిటి ఫాలోయర్స్ కి ఎంటర్ టైన్మెంట్ గట్టిగానే దక్కింది. అన్ని భాషల్లోనూ కలిపి కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు బాగానే పలకరించాయి. అందులో బాబ్ బిస్వాస్ ఒకటి. అభిషేక్ బచ్చన్ టైటిల్ రోల్ పోషించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మీద అంచనాలు ఎక్కువగా ఉండటానికి ప్రత్యేక కారణం ఉంది. విద్యా బాలన్ కెరీర్ బెస్ట్ అని చెప్పుకునే కహాని సినిమాలో కిల్లర్ పాత్రను పూర్తి స్థాయిలో విస్తరించి ఒక రకంగా చెప్పాలంటే అతని బయోపిక్ […]