ఆంధ్రప్రదేశ్ లో మార్చి 4 నుంచి మార్చి 23 వరకూ ఇంటర్ పరీక్షలు జరుగుతాయి.రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు.ఇంటర్ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 411 పరీక్షా కేంద్రాల్ని ఏర్పాటు చేశారు.ప్రథమ,ద్వితీయ సంవత్సరాల ఇంటర్ పరీక్షలకు 10,65,156 మంది విద్యార్థులు హాజరవుతున్నారు.వీరిలో జనరల్ గ్రూపులకు చెందిన విద్యార్థులు 9,96,023 మంది కాగా, వృత్తి విద్యకు కోర్సులకు చెందిన విద్యార్థులు 69,133 మంది ఉన్నారు. పరీక్షల నిర్వహణలో సాంకేతికతకు […]